
పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ / టేకులపల్లి ప్రతినిధి K సత్యప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ ఎస్పీ రోహిత్ రాజ్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యలను పరిష్కరించాలని స్టేషన్ సిబ్బందితో మాట్లాడి అప్లికేషన్ ఆన్లైన్ వరకు నేర్చుకోవాలి పెండింగ్ లో ఉన్న కేసులన్నీ త్వరత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎస్సై తిరుపతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

