ePaper
Friday, July 31, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి… బిఆరెస్ డిమాండ్

మే 6:
పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్.
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి భారీ ఈదురు గాలులకు కల్లాల సమీపంలో ఉన్న గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు
అనంతరం లక్సెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకోలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు
ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ డిమాండ్

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!