ePaper
Thursday, June 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

 

 

*సఖి మహిళా మండలి ఆధ్వర్యంలో స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థినులకు ఘన సన్మానం*

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక ఎన్ 99 టీవీ తెలుగు న్యూస్ పాల్వంచ డివిజన్ రిపోర్టర్ పేరాల రాంబాబు.

*సఖి మహిళా మండలి నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ*

సఖి మహిళా మండలి నేషనల్ కోఆర్డినేటర్ జన్నాస్వర్ణ లత గారి కుమార్తెలు జన్నా తేజశ్రీ, ఇంటర్ ఎంపీసీలో స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగినది. జన్నాలాస్య పదవ తరగతి ఫలితాలలో స్టేట్ ర్యాంకు సాధించిన సందర్భంగా ఘనంగా సత్కరించడం జరిగింది సఖి మహిళా మండలి నేషనల్ కోఆర్డినేటర్ జన్నా స్వర్ణలత గారి ఇద్దరు కుమార్తెలు జన్నా తేజశ్రీ, జన్నా లాస్యకు సఖి మహిళా మండలి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము సఖి మహిళా మండలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆఫీసులో జిల్లా అధ్యక్షురాలు బత్తుల సుజాత మరియు జాతీయ అధికార ప్రతినిధి భోగినేని వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఖి మహిళా మండలి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గైని లక్ష్మీబాయి గారు కూడా పాల్గొనడం జరిగింది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!