ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పోలమూరులో వనుమలమ్మ అమ్మవారి అన్నసమారాధనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

పోలమూరులో వనుమలమ్మ అమ్మవారి అన్నసమారాధనలో పాల్గొన్న వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే10:
అనపర్తి నియోజకవర్గంలోని పోలమూరు గ్రామ దేవత శ్రీ శ్రీ వనుమలమ్మ అమ్మవారి వార్షిక అన్నసమారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు హాజరై అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పోలమూరు గ్రామ ప్రజలు ఐక్యంగా నిర్వహిస్తున్న అన్నసమారాధన కార్యక్రమం ఎంతో ఆదర్శప్రాయమని కొనియాడారు. ప్రతి ఏడాది భక్తి భావంతో నిర్వహించే ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తోందన్నారు.
అన్నసమారాధనలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయగా, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Previous article
టీజీ ఆర్.ఎం.పి పి.ఎం.పి సి పి ఈపీ సంఘం పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ మే 10) అశ్వారావుపేట పట్టణంలో ఆదివారం నాడు గుర్రాల చెరువు రోడ్ లో మారుతీనగర్ కాలనీ లో సూర్యనారాయణ రాజు పామాయిల్ తోట లో మండల గ్రామీణ వైద్యులు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశంలో అశ్వారావుపేట మండల గ్రామీణ వైద్యులు మీద జరుగుతున్న దాడులు గురించి మాట్లాడం జరిగింది. మా మండల గ్రామీణ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ వరకే చేస్తున్నాము అయినా సరే మా మీద దాడులు జరుగుతున్నవి దీని గురించి మండల డాక్టర్స్ సమావేశం జరిగింది.. కావున మన గ్రామీణ వైద్యులు మొత్తం ఫస్ట్ ఎయిడ్ వరకే చేయండి హయర్ యాంటీబటికలు వాడకండి ఏమన్నా కేసులంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయండి.. అని సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది.. కాబట్టి మన గ్రామీణ వైద్యులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యవరపు జగదీష్ గారు మాట్లాడటం జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకుడు అవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ వలి, కృష్ణారావు, చంద్రశేఖర్, రాము, పుల్లారావు (చంటి ),ప్రేమ్ సాగర్, భగవాన్, సిలార్, మౌలా, రఫీ, జానీ,ప్రసాద్, మురళీకృష్ణ, అనీష్,సుధాకర్ రావు, దివ్య, పాల్గొన్నారు
Next article

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!