ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 10 2026: హైదరాబాద్ శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి కుమారుడు అజిత్ రెడ్డి వివాహం లక్ష్మి సౌజన్యతో ఆదివారం రోజు ఉదయం హైటెక్స్ లో ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ శుభకార్యానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి మరియు శాసనమండలి సభ్యులు ఎల్ రమణ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి నూతన వధూవరులకు ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

Latest Articles

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

జోరువానలోనూ ఆగని ఎన్నికల ప్రచారం

  తొస్సిపూడిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పర్యటన జెడ్పీటీసీ అభ్యర్థి...

వర్షంలో ఆకలితో ఉన్నవారికి JSPW అన్నదానం

ఖమ్మం రైల్వే స్టేషన్‌తో పాటు రోడ్లపై నిరుపేదలు, ప్రయాణికులకు ఆహారం పంపిణీ ...

తొమ్మిదేళ్లు దోసుకొన్న దొంగలు మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరా..

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం విలేకరుల సమావేశంలో మంత్రి...

గేదెల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌!మహిళా డెయిరీ పథకానికి దళారుల గ్రహణం..అధికారుల కనుసన్నల్లోనే అక్రమాలా ?

  కొనుగోలు కేంద్రం మార్పు.. కమీషన్ల ఆరోపణలు కలెక్టర్ ఆగ్రహం..విచారణకు ఆదేశం.. బాధ్యులపై...

Related Articles

పొంగులేటి మార్క్ మార్చింగ్: చారిత్రక నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రానికి మహర్దశ.. రూపురేఖలు మార్చేందుకు మంత్రి శ్రీకారం!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎడిటర్ రమేష్. పి *నేలకొండపల్లి (రాజకీయ ప్రత్యేకం):తన మార్క్ సంక్షేమం, అభివృద్ధి పనులతో...

కదంతొక్కిన కార్మిక లోకం.. ఖాకీల గడప దాటి కలెక్టరేట్లు దాటుతూ.. ‘చలో హైదరాబాద్’ దిగ్విజయం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక ప్రతినిధి: మాలోత్ అజయ్ నాయక్గార్ల మండలం:ప్రభుత్వాల ఆమీతుమీ వైఖరిపై కార్మిక లోకం కదనరంగంలోకి దూకింది! హక్కుల పోరాటంలో వెనకడుగు వేసేదే లేదని స్పష్టం...

ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావుఅక్టోబర్ 23: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్...
error: Content is protected !!