ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 తెలంగాణ రాష్ట్రం లో మున్నూరు కాపులను మర్చిపోతే కాంగ్రెస్ పార్టీకి ముప్పు తప్పదు .

20/05/ 2026 పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో

రావూరి నాగేశ్వరరావు నాయుడు మున్నూరు కాపు సంఘం నాయకులు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొదిలి రవికుమార్ తన నివాసంలో వ్యాఖ్యానించారు.

అనంతరం పొదిలి రవికుమార్ ని ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు.

= కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినప్పటికీ .

ఖమ్మం జిల్లాలో.

మున్నూరు కాపులకు పదవుల్లో సరైన అవకాశం దక్కలేదు.

పొదిలి రవికుమార్ వ్యాఖ్యలు ?

మున్నూరు కాపు సంఘం ఖమ్మం ఖమ్మం.జిల్లా అధ్యక్షులు

శీలంశెట్టి వీరభద్రం.

సంఘం గౌరవ అధ్యక్షులు కొత్త సీతారాములు.మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి.పసుల్లేటి దేవేంద్రం.

సంఘం కోశాధికారి. మడూరి పూర్ణ. తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు...

భూములకు రక్షణ కల్పించి పాసు పుస్తకాలు ఇవ్వాలి

 బ్రహ్మంగారి మఠం తహశీల్దార్ కార్యాలయం ఎదుట నాలుగో రోజు కొనసాగిన రిలే దీక్షలుబ్రహ్మంగారిమఠం: పొలిటికల్ పవర్ ప్రతినిధితమ అనుభవంలో ఉన్న భూములకు తక్షణమే రక్షణ కల్పించాలని, పాస్‌పుస్తకాలు మంజూరు చేసి ఆన్‌లైన్ చేయాలని...
error: Content is protected !!