ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన ఆకునూరి మురళి ‼️

– నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే కీలక నిర్ణయం ⚡

 

పొలిటికల్ పవర్ తెలంగాణ

హైద్రాబాద్ న్యూస్ డెస్క్ :-

తెలంగాణ విద్యా వర్గాలు, రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసేలా విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇంకా నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

 

ఆయన రాజీనామా వెనుక గల కారణాలపై వివిధ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి కారణమా..? లేక వ్యక్తిగత కారణాల వల్లనా..? అనే అంశాలపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

  1. ఆకునూరి మురళి రాజీనామాతో విద్యా కమిషన్ భవిష్యత్‌పై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలోనే ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!