ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పడమటి ఖమ్మంపాడు గ్రామం లో ఇటీవల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాబు కుటుంబానికి అండగా హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్.

పొలిటికల్ పవర్ పిఎన్9 న్యూస్ రిపోర్టర్ శ్రీహరి అనంతసాగరం మండలం

ఇటీవల బైక్ యాక్సిడెంట్ లో తన కుమారుని కోల్పోయిన ఉదయగిరి పెద్దయ్య కు ఏకైక కుమారుడు ఉదయగిరి బాబు బాబుకు నాలుగు సంవత్సరాల క్రితం ఉదయగిరి ప్రమీల గారితోవివాహం జరగడం జరిగింది వాళ్లకిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు మరియు ఇటీవల గర్భిణి తో జీవితం కొనసాగిస్తున్న బాబు బైక్ ఆక్సిడెంట్ లో చనిపోవడంతో కుటుంబం కన్నీటి శోకంలో మిగిలిపోయింది ఆ విషాద ఘటనను హెల్పింగ్ ఆర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీ రొండా వెంకటరమణారెడ్డి గారు స్పందించి ఆ కుటుంబానికి 20000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ సభ్యులు పుచ్చకట్ల పెంచలయ్య యాదవ్, షేక్ మహమ్మద్ గౌస్, సందాని, విజయ్ నరసింహ రెడ్డి, మహేంద్ర రెడ్డి మరియు గ్రామ పెద్దలు K యానాది రెడ్డి , మొగిలిచర్ల శ్రీనివాసులు, ఉదయగిరి సాంబయ్య, మల్లేష్, నాగరాజు, టీచర్ ప్రసాద్, సత్యాల తిరుపాలు నాయకులు పాల్గొని ఆ కుటుంబానికి భరోసా కల్పించడం జరిగింది.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!