ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రేమ’ వారధి.. తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జ్

 

పొలిటికల్ పవర్ న్యూస్ PN9 తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణ రాష్ట్రంలో తొలి గాజు వంతెన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సిద్ధమవుతోంది.కాకతీయుల కాలం నాటి స్థానిక ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా 5 అడుగుల వెడల్పు150 మీటర్ల పొడవుతో హృదయాకారంలో దీన్ని రూపొందిస్తున్నారు. రూ.4.22 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు పేర్కొన్నారు. తొలి గ్లాస్ బ్రిడ్జి కావడంతో పనులు పూర్తి కాకముందే చూడటానికి ప్రజలు విచ్చేస్తున్నారు.

Latest Articles

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20:...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు

*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు* *ఇన్ఫినిటీ మాల్టా...

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల...

యజమాని వెంకన్న మృతి చితి వరకు శునకం తోడుగా   సెప్టెంబర్ 20:  పొలిటికల్...

ప్రజల మనిషి పండగ ఏదైనా అండగా నిలిచే నాయకుడు చల్లా కృష్ణ

ప్రజల  మనిషి... పండుగ ఏదైనా అండగా నిలిచే నాయకుడు చల్లా కృష్ణ! -...

Related Articles

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల జిల్లా, నియోజకవర్గంలో ఈరోజు మన దేశ ప్రధాని...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*హైదరాబాద్: అవుట్‌డోర్...

యజమాని వెంకన్న మృతి చితి వరకు శునకం తోడుగా   సెప్టెంబర్ 20:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం వెలగనూరు గ్రామంలో యజమాని చనిపోతే...
error: Content is protected !!