సెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం వెలగనూరు గ్రామంలో యజమాని చనిపోతే ఓ శునకం అంతిమయాత్రలో పాల్గొనడం విశ్వాసానికి మారుపేరుగా నిరూపించింది. వెలుగనూరు గ్రామానికి చెందిన పెట్టం వెంకన్న అనారోగ్యంతో మృతి చెందారు. కొన్ని ఏళ్లగా ఒక కుక్కని పెంచుకుంటున్నారు. వెంకన్న చనిపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆదివారం అంతిమయాత్ర నిర్వహించగా స్మశానం వాటిక వరకు వెళ్లి చితి చుట్టూ తిరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల...
Related Articles
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల జిల్లా, నియోజకవర్గంలో ఈరోజు మన దేశ ప్రధాని...
- పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*హైదరాబాద్: అవుట్‌డోర్...
ప్రజల మనిషి... పండుగ ఏదైనా అండగా నిలిచే నాయకుడు చల్లా కృష్ణ!
- పొలిటికల్ పవర్ ప్రతినిధి / స్థానిక విలేకరి
- ఖమ్మం /
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన ఏ పండుగ వచ్చినా, అక్కడ...