ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ప్రైవేట్ స్కూల్లో కాలేజీలో చదివే మధ్యతరగతి పిల్లలపై అధిక ఫీజుల దోపిడీకి చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి

 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

ప్రైవేట్ స్కూల్లో దోపిడీపై కొత్త బిల్లు ప్రవేశపెట్టాలి

 

*ప్రైవేట్ స్కూలు అధిక ఫీజుల నియంత్రణ చేపట్టాలి*

 

*ప్రైవేట్ స్కూళ్లను కేటగిరి లుగా విభజించి ఇన్స్ట్రా ఆధారంగానే ఫీజులను ఏర్పాటు చేయాలి*

 

*స్కూల్ బుక్స్ యూనిఫామ్ లు కొనాలనే రూల్ బంద్ చేయాలి*

 

*స్కూల్లో మెటీరియల్ కొంటున్న వారిపై అదనపు చార్జీలకు పరిమితులు విధించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తూ జరుగుతున్న క్యాబినెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు….డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ దళిత రత్నం*తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు*

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

Related Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే రాజు ఫైర్ఇది ప్రజలపై ప్రేమ కాదు.. ఎన్నికల ముందు డ్రామా రాజకీయాలు..ఐదేళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు హక్కుల పేరుతో హడావుడి...
error: Content is protected !!