ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పగిడి ముక్కుల విజయ్ కుమార్ కవిత దంపతుల వివాహ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.

మే 26 మంగళవారం

ఖమ్మం నగరం 5వ డివిజన్

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్

వివాహ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై విజయ్ కుమార్ కవిత దంపతులకు స్వీట్లు తినిపించి శాలువా కప్పి ఘనంగా సన్మానించిన డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ దళితరత్న తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర అధ్యక్షులు

*పగిడి ముక్కుల విజయ్ కుమార్ కవిత దంపతులు సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు*

కానాపురం లో నివాసముంటున్న పగిడి ముక్కుల విజయ్ కుమార్ దళితరత్న తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ నగర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న పగిడి ముక్కుల విజయకుమార్ కవిత దంపతుల సిల్వర్ జూబ్లీ వివాహ మహోత్సవ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించిన టీఎంహెచ్డీ నగర కమిటీ ఆధ్వర్యంలో నగర అధ్యక్షులు కుక్కల రామకృష్ణ ఆర్కే దళిత రత్న ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయ్ కుమార్ కవిత దంపతుల పెళ్లిరోజు పురస్కరించుకొని కార్యక్రమానికి పలువురు నగరవాసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నాయకులు పాల్గొని విజయ్ కుమార్ కవిత దంపతులను ఆశీర్వదించి స్వీట్లు తినిపించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల సంఘాల నాయకులు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు డివిజన్ కుల పెద్దలు కంచర్ల శ్రీను గుండ్ల భాస్కర్ దుబాసి శ్రీను రైల్వే తురుగంటి దశరథ టీచర్ గుండ్ల రవి కాంపాటి ఉపేందర్ దాసరి చంద్రశేఖర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొని విజయకుమార్ దంపతులకు పెండ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు

Latest Articles

మున్నూరు రవీందర్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి

పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన నేతకు అవకాశం కల్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి...

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

అన్నారం భూ సమస్యపై జిల్లా కలెక్టర్‌కు సుంకరి శివ కుటుంబ సభ్యుల వినతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*​ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పేదల ఆరోగ్య...

     దసరా సెలవులుపొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్దసరా పండుగ అనగానే స్టూడెంట్స్‌కి గుర్తొచ్చేది దసరా సెలవులే! ఈ సారి కూడా దసరా పండుగను పురస్కరించుకుని...

మట్టిలో మాణిక్యం ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి వరుణ్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *✍️నిరుపేద కుటుంబం నుంచి వైద్య విద్యలో అడుగుపెట్టిన ప్రతిభావంతుడికి...
error: Content is protected !!