ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 బైక్ ప్రమాదంలో మహిళ మృతి

మే 30 (పొలిటికల్ పవర్) లక్షట్ పేట్

లక్షట్ పేట్  మండలం గుళ్లకోట గ్రామం స్టేట్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న షేర్ల శైలజ అనే 38 సంవత్సరాల మహిళ ఉద్యోగి మృతి చెందింది. మృతురాలు గత పది సంవత్సరాలుగా భర్త ఇద్దరు పిల్లలతో కలిసి మేదరి వాడ మంచిర్యాలలో నివాసం ఉంటూ లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తోంది. నిన్న రాత్రి లక్షట్టిపేట ఎంపీడీవో పదవి విరమణ కార్యక్రమానికి భర్త ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై వచ్చి రాత్రి 10 గంటలకు ఇంటికి వెళుతున్న క్రమంలో గుళ్లకోట స్టేజి వద్ద వీరు వెళ్తున్న బైకు అడవి పంది పిల్ల అడ్డు రావడంతో దాన్ని ఢీ కొట్టి కిందపడిపోగా మృతురాలి తలకి రక్తం గాయమై చనిపోయింది. ఈ ప్రమాదంలో భర్త పిల్లలకు ఎలాంటి గాయాలు కాలేదు. మృతురాలి తమ్ముడు షేర్ల శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది.

Latest Articles

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా...

Related Articles

ఆకలితో ఉన్నవారికి అన్నమే వినాయకుడి ప్రసాదం.మండపం వద్ద కాకుండా నిరుపేదల చెంతకు అన్నదానం తీసుకెళ్లిన గాంధీనగర్ వినాయక భక్త మండలి. పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లిపండుగ అంటే పూజలు,...

రైజింగ్ స్టార్ యూత్ మరియు శ్రీ సాయి గణేష్ భక్తమండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమంసెప్టెంబర్ 20 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్మంచిర్యాల జిల్లా, నియోజకవర్గంలో ఈరోజు మన దేశ ప్రధాని...
error: Content is protected !!