ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం లో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవాలు

మే 30 (పొలిటికల్ పవర్ ) లక్షట్ పేట్ మండలం : మే 25 నుండి 30 వరకు జరిగే కార్యక్రమంలొ ఈరోజు దివ్యాంగుల పునరావాస కేంద్రం ఎన్ హెచ్ సి సెంటర్లో ఎమ్మార్ పేరెంట్స్ మరియు బెస్ట్ సంఘాలకు సభ్యులకు సన్మాన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ గారిచే దివ్యంగులను ఘనంగా సత్కారించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం నకు మండల్ ఏపీఎం భూమక్క మరియు. సిిిసి,లు ఎన్ హెచ్ సి  సిబ్బంది ఎమ్మార్ పేరెంట్స్, ఈసీ.సభ్యులు ఈ పాల్గొన్నారు.

Latest Articles

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

 *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి*శనివారం 19...

ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయం.. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు తీర్పు పై సవాల్

హైదరాబాద్: పొలిటికల్ పవర్ ప్రతినిధి నాగరాజు రెడ్డితన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు...

Related Articles

ఖమ్మం నగరం లోని శ్రీనివాస్ నగర్ ఇండ్ల సమస్యపై భవిష్యత్తు కార్యాచరణ చేపడతాం – నున్నా, వై విక్రమ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిరాజకీయాలు చేయకుండా పేదల వైపు వుండేది ఎర్ర జెండాలు...

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిరాజకీయాలు చేయకుండా పేదల వైపు వుండేది ఎర్ర జెండాలు...

దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయం.. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు తీర్పు పై సవాల్

హైదరాబాద్: పొలిటికల్ పవర్ ప్రతినిధి నాగరాజు రెడ్డితన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన సర్వోన్నతన్యాయస్థానంలో...
error: Content is protected !!