ఖమ్మం గ్రానైట్ ట్రేడర్స్ అండ్ మార్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో కే సతీష్ కుమార్
ఈరోజు తెలంగాణ ఆవిర్భవదినాన్ని పురస్కరించుకొని మనం గ్రానైట్ అండ్ ట్రేడర్స్ మార్కర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వారి కార్యాలయం నందు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది*
*సంఘం యొక్క గౌరవ సలహాదారులు అదాలత్ నరేందర్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఎన్నడు మర్చిపోము అంటూ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ తెలంగాణ తల్లికి జై తెలంగాణ అంటూ నినాదాలతో కదం తొక్కుతూ జెండాను ఆవిష్కరించడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు అదాలత్ నరేందర్ తో పాటు గౌరవ అధ్యక్షులు ఉపేందర్ సంఘం అధ్యక్షుడు నూనావత్ కిషన్ ఉపాధ్యక్షులు నజీర్ పాషా భద్రం సెక్రెటరీ జానీ ట్రెజరర్ ఆకుల సైదులు నామల నరసింహారావు కత్రం గిరి గట్ల అంజయ్య పుట్ల రఘుబాబు హనుమంతరావు రాంబాబు మరియు*వ డ్లకొండ శ్రీను వీరబాబు పాల్గొనడం జరిగింది.
