ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

మద్యానికి బానిసైన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య…

📰 Generate e-Paper Clip

రుద్రూర్ మండల కేంద్రంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గొండల శ్రీనివాస్ (40) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రుద్రూర్ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.  ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం… బొప్పాపూర్ గ్రామానికి చెందిన గొండల శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిస అయ్యాడు. ఆదివారం ఉదయం తన పొలంలోని రూములో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతునికి భార్య ,ఇద్దరు కుమార్తెలు కలరు. మృతుని భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మనోజ్ కుమార్ వెల్లడించారు.

Latest Articles

మిషన్ భగీరథ పని తీరు అస్తవ్యస్తం

సూపర్‌వైజర్ పొంతనలేని సమాధానాలపై సర్పంచుల ఆగ్రహం గ్రామాల్లో తాగునీటి సమస్యలపై అధికారుల తీరును...

శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

  విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్...

ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందచేసిన రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ వెన్న ఉదయసేత్

జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి...

Related Articles

బిక్కవోలులో 20 కాసుల బంగారం చోరీ

బిక్కవోలు: మండల కేంద్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గున్నం భవనమ్మ ఇంట్లో సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై బిక్కవోలు పోలీసులు దర్యాప్తు...

గడ్డి మందు సేవించి యువకుడి మృతి

కుటుంబ కలహాల నేపథ్యంలో ఘటన.. బిక్కవోలు పోలీసుల కేసు నమోదుబిక్కవోలు, ఆగస్టు 13: బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో 37 ఏళ్ల వ్యక్తి గడ్డి మందు సేవించి మృతి...

మెడికల్ విద్యార్థిని ప్రియాంక మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బ్యూరో యామల రామమూర్తి ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ప్రసాదిత్యా మాల్‌ వద్ద ప్రియాంకపై...
error: Content is protected !!