పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.ప్రజలేతనబలంగా ప్రజాసేవయేతనలక్ష్యంగాపెట్టుకునిఅభివృద్ధినితనధ్యేయంగామార్చుకునిదేవరకద్రనియోజకవర్గంలోగర్వించేనాయకునిగాముందుకెళ్లడంఅభినందనీయమనిశ్రీశ్రీకురుమూర్తిదేవస్థానంమాజీడైరెక్టర్.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్, కార్యవర్గ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా బాదం మాట్లాడుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ నియోజవర్గంలోచిన్నపెద్దతేడాలేకుండాబీద,ధనిక.అనేభేదభావంలేకుండాప్రతిఒక్కరినీఆప్యాయంగా,ఆత్మీయంగా పలకరిస్తూప్రజలమన్ననలుపొందుతున్నారని బాదం ఆనందం వ్యక్తం చేశారు.శుభ కార్యక్రమం అయినఅశుభ కార్యమైన ప్రజల ఇంటి మనిషిగా వెళ్లి పలకరించే మనసున్న మారాజు లాంటి మనస్తత్వం గల నాయకుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ని బాదంవెంకటేష్,కొనియాడారు.ఎమ్మెల్యేఏదైనా సమస్యతోతననుకలిసేప్రతిఒక్కరిబాధనుఓపికగావింటూవారిసమస్యలపరిష్కారానికి..వెంటనే చొరవ తీసుకుని సేవాభావంతో పనిచేస్తున్న మన జీఎంఆర్ స్పెషాలిటీఅనిచెప్పుటకుఎలాంటిఅతిశయోక్తిలేదనిబాదంఅన్నారు.అంతేకాకుండా రాజకీయంగా ఇంత ఉత్సాహంగాఉండడానికికారణంఆయనస్వతహాగాఅడ్వకేట్,కావడంఆయనప్రత్యేకత.అదేవిధంగా విజ్ఞానంతో పాటు పరిజ్ఞానం కలిగిన వ్యక్తి మన దేవరకద్రఎమ్మెల్యేజి.మధుసూదన్ రెడ్డి ని చెప్పుటకు గర్వపడుతున్నానని అన్నారు.
ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత
Latest Articles
శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...
మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు
విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్...
పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందచేసిన రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ వెన్న ఉదయసేత్
జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి...
గణేష్ నిమజ్జనం లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తి జిల్లా బ్యూరో...
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికహారంలో నాణ్యతా లోపం.. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైనం..
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...
Related Articles
శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఖమ్మం నగరంలోని 48వ డివిజన్ ఆటోనగర్‌లో శ్రీ...
మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు
విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026:...
పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందచేసిన రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ వెన్న ఉదయసేత్
జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ :/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.రికార్డు అసిస్టెంట్‌గా విధులు...


