ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందచేసిన రిటైర్డ్ రికార్డ్ అసిస్టెంట్ వెన్న ఉదయసేత్

📰 Generate e-Paper Clip

జూలూరుపాడు: సెప్టెంబర్15: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ :/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి, గత ఆగస్టు 31న ఉద్యోగ విరమణ పొందిన. శ్రీ వెన్న ఉదయ సేత్.తన ఉద్యోగ జీవితానికి గుర్తుగా పాఠశాల సిబ్బందికి ఉపయోగపడే విధంగా రూ.16,000 విలువైన వోల్టాస్ కంపెనీ వాటర్ డిస్పెన్సర్ (వాటర్ కూలర్ మరియు మినీ ఫ్రిజ్)ను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి. లక్ష్మీనరసయ్య అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ వెన్న ఉదయ సేత్ మాట్లాడుతూ, తాను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరుపాడులో విధులు నిర్వహించిన కాలంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తనను ఎంతో ఆప్యాయంగా, అభిమానంతో, గౌరవంగా చూసుకున్నారని తెలిపారు. పాఠశాలతో తనకు ఏర్పడిన ఆత్మీయ అనుబంధానికి గుర్తుగా ఈ వాటర్ డిస్పెన్సర్‌ను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యోగ విరమణ అనంతరం కూడా పాఠశాల పట్ల తనకున్న అభిమానం, ఆత్మీయతను చాటుతూ సిబ్బంది ఉపయోగార్థం విలువైన వాటర్ డిస్పెన్సర్‌ను అందజేయడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి. లక్ష్మీనరసయ్య ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది శ్రీ వెన్న ఉదయ సేత్ ను అభినందిస్తూ, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన సేవలను, పాఠశాల పట్ల చూపిన అభిమానాన్ని పాఠశాల సిబ్బంది కొనియాడారు.

Latest Articles

శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ...

మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

  విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్...

ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి...

గణేష్ నిమజ్జనం లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తి జిల్లా బ్యూరో...

డీజే వలన ఆనందం డిజే వలన ఆరోగ్యం ప్రమాదం

డి జె ఇదో కొత్త మాయదారి రోగం.ముందు దీనివల్ల...

అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికహారంలో నాణ్యతా లోపం.. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వైనం..

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

శ్రీ కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన సూడా చైర్మన్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఖమ్మం నగరంలోని 48వ డివిజన్ ఆటోనగర్‌లో శ్రీ...

మద్దిగట్ల గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు

  విద్యుత్ సమస్యల పరిష్కారానికి రెండు 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 15 2026:...

ప్రజలే తన బలం ప్రజాసేవే తన లక్ష్యం అభివృద్ధి తన ధ్యేయం ఎమ్మెల్యే ప్రత్యేకత 

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు జాతీయ దినపత్రిక  పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.ప్రజలేతనబలంగా ప్రజాసేవయేతనలక్ష్యంగాపెట్టుకునిఅభివృద్ధినితనధ్యేయంగామార్చుకునిదేవరకద్రనియోజకవర్గంలోగర్వించేనాయకునిగాముందుకెళ్లడంఅభినందనీయమనిశ్రీశ్రీకురుమూర్తిదేవస్థానంమాజీడైరెక్టర్.తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్, కార్యవర్గ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్భంగా బాదం మాట్లాడుతూ ఎమ్మెల్యే...
error: Content is protected !!