ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

* పరకాల 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం – బీజేపీ పోరాట ఫలితం*

📰 Generate e-Paper Clip

స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు

భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ చేసిన నిరంతర పోరాటం ఫలితంగానే పరకాల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరుగుతోంది.                                                  గత టీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ఈ ఆసుపత్రిని ప్రారంభించకుండా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సమస్యలపై బీజేపీ పరకాల పట్టణ శాఖ అనేక దశల్లో పోరాటాలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించింది.                                            బీజేపీ పోరాటాలకు తలొగ్గిన ప్రభుత్వం ఎట్టకేలకు నేడు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది బీజేపీ పరకాల పట్టణ శాఖ పోరాట ఫలితమే!. అయితే కేవలం ప్రారంభోత్సవం చేసి చేతులు దులుపుకోకుండా, పూర్తిస్థాయి వైద్య సేవలు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ పరకాల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది.              👉 24 గంటల వైద్య సేవలు.                             👉 అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకం.                                                      👉 అన్ని విభాగాల్లో వైద్య సేవలు.                       👉 అవసరమైన మందులు, వైద్య పరికరాల అందుబాటు.                                                 ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు. ప్రారంభోత్సవం మాత్రమే కాదు – పూర్తి వైద్య సేవలతో ఆసుపత్రిని ప్రారంభించాలి!

భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ, గాజుల నిరంజన్  బిజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు

Latest Articles

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

Related Articles

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో భాగంగా అన్ని గ్రామాలలో అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగరవేయండి.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ (చిట్లూరి కిషోర్)పాల్వంచ ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ...
error: Content is protected !!