ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రాంకీ యాజమాన్యంతో కుమ్మకై, ఉదమానికి పోటు... పుత్రుని కొలువుకై పాట్లు.... కమ్యూనిస్టు భావజాలంతో

రాంకీ యాజమాన్యంతో కుమ్మకై, ఉదమానికి పోటు… పుత్రుని కొలువుకై పాట్లు…. కమ్యూనిస్టు భావజాలంతో

📰 Generate e-Paper Clip

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.                                      కీసర సర్కిల్ : జవహర్ నగర్ :    జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామంటూ ముందుండే నాయకుడి వ్యవహారంపై ఇప్పుడు ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.                                            తన సుపుత్రుడికి రాంకీ డంపింగ్ యార్డ్‌లో ఉద్యోగం ఇప్పించారా..?                                                అలా ఉద్యోగం ఇప్పించుకున్న తర్వాతే డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారా..? ఇన్ని రోజులు కమ్యూనిస్ట్ భావజాలం పేరుతో ప్రజల మధ్య తిరిగి, నేడు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జేఏసీ లో కీలకంగా వ్యవహరిస్తున్న కర్తవ్యం నిజమైన పోరాటమా? లేక రాజకీయ డ్రామానా?.        ఒకవైపు ప్రజల ఆరోగ్యం, పర్యావరణం కోసం పోరాటం అంటూనే.. మరోవైపు రాంకీ యాజమాన్యంతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంబంధాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తే వాటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా?.                                                రాంకీ యాజమాన్యానికి ఎలాంటి ఫికర్ లేదు.. ఎందుకంటే వారి వెనుక తమకు అనుకూలంగా వ్యవహరించే ‘ఏజెంట్’ ఉన్నాడనే ధైర్యమా..?. ప్రజల జీవితాలు, ఆరోగ్యం, పర్యావరణం వంటి కీలక అంశాలపై జరుగుతున్న ఉద్యమంలో వ్యక్తిగత ప్రయోజనాలకు చోటుందా?. రాంకీ యాజమాన్యంతో ఎవరెవరు మిలాకత్ అయ్యారు?ఎవఎవరెవరి ప్రయోజనాలు ఏమిటి?

ఉద్యమం వెనుక అసలు నిజాలు ఏమిటి?.          ఈ ప్రశ్నలకు ఆధారాలతో సమాధానాలు రావాల్సిందే. ప్రజల జీవితాలతో చెలగాటమాడే డంపింగ్ యార్డ్ విషయంలో ఎవరి పాత్ర ఏంటో.. రాబోయే రోజుల్లో ప్రజల ముందు నిజాలు వెలుగులోకి వస్తాయా?రెవరి ప్రయోజనాల

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!