
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో బత్తుల గోపాలరావు
ఖమ్మం జిల్లా వైరాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జ్ గౌరవరపు డేవిడ్ రాజ్
లెక్కలు చెబుతానని ఇంట్లోకి చొరబడి ఆరో తరగతి బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
