ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్  నియమకం.

బీజేపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్  నియమకం.

📰 Generate e-Paper Clip

స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.                                భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌గా తరుణ్ చుగ్  నియమితులైన సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు బద్రి దేవేందర్ పటేల్ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.                పార్టీని మరింత బలోపేతం చేయడంలో, దేశవ్యాప్తంగా సంస్థాగత వ్యవస్థను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తరుణ్ చుగ్ అనుభవం, నాయకత్వం కీలకంగా నిలుస్తాయని బద్రి దేవేందర్ పటేల్ ఆకాంక్షించారు. కార్యకర్తలు, నాయకులతో సమన్వయం చేస్తూ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడంలో ఆయన కొత్త బాధ్యతలు విజయవంతం కావాలని హర్షం వ్యక్తం చెసారు. తరుణ్ చుగ్  తన నూతన బాధ్యతల్లో మరిన్ని విజయాలు సాధించి, భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలని బద్రి దేవేందర్ పటేల్ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!