ePaper
Friday, October 30, 2026
📄 ePaper

సీపీ సజ్జనార్‌పై మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్
సీపీ తన కుటుంబ సభ్యులను ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడంటూ ఫిర్యాదు

కస్టడీ సమయంలో విచారణ చేసిన ప్రతి పోలీసుపై ఫిర్యాదు చేస్తున్న ఉదయ్ కృష్ణారెడ్డి

నిబంధనలకు విరుద్ధంగా అత్తాపూర్ పోలీసులు వ్యవహరించారని, తనపై అనుచితంగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఉప్పర్‌పల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన ఉదయ్

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ముగిసిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కస్టడీ

కస్టడీ ముగిసిన అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు

నిన్న రాత్రి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించేందుకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సీపీ సజ్జనార్

నిన్న విచారణ సమయంలో చాలా అభ్యంతరకర మాటలు మాట్లాడారని సీపీ సజ్జనార్‌పై ఉదయ్ కృష్ణారెడ్డి మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు

మేజిస్ట్రేట్‌ నుంచి అందరినీ బయటకు పంపించిన జడ్జి

సీపీ సజ్జనార్‌తో పాటు విచారణ చేసిన పోలీసులకు నోటీసులు ఇవ్వాలంటూ మేజిస్ట్రేట్‌కు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి

మేజిస్ట్రేట్‌ ముందు బోరున విలపించిన ఉదయ్ కృష్ణారెడ్డి

సీసీటీవీ కెమెరాలు లేని చోట విచారణ చేసినట్లు ఆరోపణ

రిటైర్డ్ ఏసీపీ పూర్ణచందర్ రావు విచారణలో ఎలా పాల్గొంటాడంటూ అడ్వకేట్ ప్రశ్న

అడ్వకేట్లను కూడా చంపేస్తామని బెదిరించినట్లు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి, అతని అడ్వకేట్లు

టాస్క్ ఫోర్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లి టార్చర్ చేసి, కొట్టారంటూ మేజిస్ట్రేట్‌ ముందు తెలిపిన ఉదయ్ కృష్ణారెడ్డి

13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్‌లు ఉన్నారని, వారి జీవితాలు కూడా నాశనం చేస్తామని బెదిరించినట్లు ఫిర్యాదు

అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్‌కు షోకాజ్ నోటీసు

సీసీటీవీ కెమెరాలు లేని చోట ఎలా విచారణ చేశారని ప్రశ్న?

రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపిన మేజిస్ట్రేట్‌

అత్తాపూర్ పోలీసులపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్

అత్తాపూర్ పోలీసులకు నోటీసులు ఇచ్చిన కోర్టు

Latest Articles

టేకులపల్లి మండలం ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరణ

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 న్యూస్/...

మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ వాటర్ లీకేజ్ సులానగర్ గ్రామపంచాయతీ ముందు

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9...

టేకులపల్లి మండలం ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరణ

పొలిటికల్ పవర్ సమాగ్రా జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 న్యూస్/...

ఫోన్ ఎక్కువగా చూస్తుందని కూతురిని చంపిన తల్లి

ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం.. పోలీసుల విచారణలో బయటపడ్డ వాస్తవాలుపొలిటికల్ పవర్ సమగ్ర...

కూటమి నమ్మకద్రోహానికి ఓటుతో బుద్ధి చెప్పండి: చిలకలూరిపేట సమరశంఖంలో విడదల రజిని!

 చిలకలూరిపేట:పొలిటికల్ పవర్ ప్రతినిధిచిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

CP O కార్యాలయంలో కోట్ల నిధుల మేత.. అధికారుల అడ్డగోలు దోపిడీ! సర్వే నిధులు పక్కదారి – బంధువుల ఖాతాల్లోకి లక్షల రూపాయలు!

  కొత్తగూడెం:  పొలిటికల్ పవర్ ప్రతినిధిప్రభుత్వ నిధులను కాపాడాల్సిన అధికారులే కంటికి కనపడకుండా...

Related Articles

💥 దానవాయిగూడెం అభివృద్ధికి నిరంతర శ్రమ: సుడా (SUDA) చైర్మన్ పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్‌ను కలిసిన స్థానిక నాయకత్వం! 💥

ఖమ్మం (పాలేరు నియోజకవర్గం): పొలిటికల్ పవర్ ప్రతినిధి  నాగరాజు రెడ్డిడివిజన్ అభివృద్ధియే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా అడుగులు వేస్తూ.. పాలేరు నియోజకవర్గం, 59వ డివిజన్ (దానవాయిగూడెం) ప్రగతి దిశగా మరో...

బెంగళూరు నందిహిల్స్‌లో వైభవంగా సిరివెన్నెల – అఖిల సాయి కళ్యాణం  * నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు  * వేడుకకు హాజరైన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు

 పొలిటికల్ పవర్, ప్రత్యేక ప్రతినిధి:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*రెండు మనస్సుల...

భుజాలెక్కిన సమస్యలు – అబ్బా కొడుకులకి బిగ్ షాక్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నయ్య క్షేత్రస్థాయిపోరు.. కూటమి సర్కార్‌కు సెగ తప్పదా?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. నిన్నటిదాకా...
error: Content is protected !!