ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి రూ.2,51,116 విరాళం అందజేసిన మొద్దు బాబు కుటుంబ సభ్యులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 25. 2026. వనపర్తిజిల్లా కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి కొత్తకోటకు చెందిన  కొత్తూర్ జయలత,  కొత్తూర్ హనుమంత్ రెడ్డి (మొద్దు బాబు), శ్రీ దేవి థియేటర్  దంపతులు, వారి కుమారులు కొత్తూర్ దివ్య, కొత్తూర్ నరేష్ రెడ్డి, మనుమడు హనీష్ రెడ్డి కలిసి రూ.2,51,116 విరాళాన్ని అందజేశారు.ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారంగా ప్రకటించిన ఈ విరాళాన్ని అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు ధూపం నాగరాజు గురుస్వామికి చెక్కు రూపంలో అందజేశారు.ఆలయ నిర్మాణానికి భక్తులు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈ సందర్భంగానిర్వాహకులుపేర్కొన్నారు.ఈసందర్భంగా అయ్యప్ప సేవాసమితి నిర్వాహకులు పొగాకు అనిల్ కుమార్, విశ్వనాథం గంగాధర్, సత్యం సాగర్, లక్ష్మీనారాయణ యాదవ్, వేముల సుధాకర్ రెడ్డి, భీమ కిషోర్, వారణాసి సతీష్, భాస్కర్ రెడ్డి తదితరులు ఆలయ కమిటీ తరఫున దాత కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

బిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఓటరు నమోదు సమీక్ష సమావేశంలో సర్పంచ్ కొమరం సుశీల 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ నాయకులతో సమన్వయం..దమ్మపేట,...

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర...

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ ఊరటి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: అక్టోబర్ 26 మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని శ్రీరంగాపూర్...

పామిరెడ్డిపల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆదికవి శ్రీశ్రీశ్రీ వాల్మీకి మహర్షి...
error: Content is protected !!