ePaper
Friday, October 30, 2026
📄 ePaper

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే.. అశ్వారావుపేట పోలీసుల హెచ్చరిక!

📰 Generate e-Paper Clip

డ్రంకెన్ డ్రైవ్‌లో నలుగురు పట్టివేత.. ఇద్దరికి జైలు శిక్ష,మరో ఇద్దరికి జరిమానా

అశ్వారావుపేట,పొలిటికల్ పవర్, అర్ సి ఇంచార్జ్, (మేడపురెడ్డి నాగార్జున) అక్టోబర్ 30:
మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలతో చెలగాటమాడితే జైలుకు వెళ్లక తప్పదని అశ్వారావుపేట పోలీసులు హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష, మరో ఇద్దరికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

అశ్వారావుపేట పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్‌హెచ్‌ఓ సాయి కిషోర్ రెడ్డి హెచ్చరించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ కుటుంబాల భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఆయన సూచించారు.

Latest Articles

నారాయణ పాఠశాలలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

పోలీస్ అక్క స్వీయ రక్షణపై అవగాహన సదస్సు..సైబర్ భద్రత,లైంగిక వేధింపుల నివారణ

పొలిటికల్ తెలుగు జాతీయ దినపత్రిక ఎన్ ఆర్ 9టీవీ న్యూస్ (...

ఎల్‌నినో ప్రభావం – వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి

– కొత్తకోట మున్సిపాలిటీ చైర్‌పర్సన్  అరుణా శ్రీనివాస్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ...

మళ్లీ రంగంలోకి బాస్.. అభివృద్ధికి జూపల్లి జోరు! విదేశీ పర్యటన ముగిసింది.. ప్రజాక్షేత్రంలోకి...

Related Articles

30,000/- విలువైన వంట సామగ్రి విరాళం అందించిన JSPW వైస్ ప్రెసిడెంట్ వేముల సీతారామారావు గారు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే 'జస్టిస్ ఫర్...

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులుగా గద్దల అప్పారావు నియామకం

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, అర్ సి ఇంచార్జ్.(మేడపురెడ్డి నాగార్జున):కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడిగా గద్దల అప్పారావు నియమితులయ్యారు. స్థానిక నియోజకవర్గ శాసనసభ్యులు జారె ఆదినారాయణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్...

error: Content is protected !!