ePaper
Friday, November 13, 2026
📄 ePaper

ఆపదలో అభయహస్తం.. మేఘన్న ద్వారా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం!

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 12 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన ఎరుకల్లి ఎల్లయ్య మృతి చెందడంతో ఆపదలో ఉన్న ఆయన కుటుంబానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అండగా నిలిచారు. మేఘన్న అభయహస్తం కార్యక్రమం ద్వారా బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మృతుడు ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. కష్టకాలంలో తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, మాజీ ఎంపీటీసీ సత్యారెడ్డి, గోవర్ధన్ గౌడ్, ఆర్. నాగన్న యాదవ్, కే. జనార్ధన్, కే. శివారెడ్డి, కే. గణేష్, కిషోర్, నరసింహాచారి, యాదన్న, జె. పరమేష్ యాదవ్, ఎస్. రవి, ఎం. శివరాం, ఎం. రాములు, వార్డు సభ్యుడు బాలకృష్ణ గౌడ్, మన్యంకొండతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Latest Articles

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ...

Related Articles

పామాపురం పీఏసీఎస్ నూతన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్ ను సన్మానించిన టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు యం. కిషన్ నాయక్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 14. 2026.పామాపురం పీఏసీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ నాగారపు   బీచుపల్లి యాదవ్...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13 2026: పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలో గ్రామ అభివృద్ధితో పాటు...

పాలమూరు జిల్లా ప్రజల ఇలవేల్పుగా..భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలిసిన కురుమూర్తి స్వామీ

– శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవనికి ఆహ్వానo పలికిన పాలక మండలి మాజీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు కొత్తకోట,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి...
error: Content is protected !!