ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన వనపర్తి ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ మే 25 2026: కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజు ను తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి చాంబర్లో సోమవారం మంత్రి శ్రీహరి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అనంతరం నీటిపారుదల శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు సాయిచరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ముంచుకొస్తున్న జల సంక్షోభం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

error: Content is protected !!