ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణకొండా సురేఖకు వ్యతిరేకంగా, తనకు మద్దతు తెలుపుతూ మీటింగ్ పెట్టమని తన వర్గానికి రేవంత్ ఆదేశాలు

కొండా సురేఖకు వ్యతిరేకంగా, తనకు మద్దతు తెలుపుతూ మీటింగ్ పెట్టమని తన వర్గానికి రేవంత్ ఆదేశాలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ బ్యూరో బాజా శేఖర్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో సమావేశం కానున్న 20 నుండి 30 మంది రేవంత్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఈ మీటింగ్‌కు ఎవరు వస్తారు? ఎవరు డుమ్మా కొడతారని రాజకీయ వర్గాల్లో చర్చలు మీటింగ్‌కు వచ్చిన వారు రేవంత్ రెడ్డి వర్గమని, రానివారు అంతా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గమని నిర్ధారణకు రావొచ్చంటూ ఎదురుచూస్తున్న రాజకీయ విశ్లేషకులు మరోవైపు తనకు మద్దతు ఇస్తున్న నాయకులకు ఫోన్లు చేసి, మనం కూడా మీటింగ్ పెట్టుకుందామని చర్చిస్తున్న కొండా సురేఖ

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!