పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 07-2026: ఖమ్మం పట్టణంలో 25వ డివిజన్లో చెరుకుపల్లి రాజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ 32 వ, ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా 25వ డివిజన్లో ఘనంగా జండా ఆవిష్కరణ జరిగినది అనంతరం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకను కూడా డివిజన్ పెద్దలు అందరూ కలిసి కేకు కటింగ్ చేసి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం లో పంది వీరయ్య మాదిగ జెండాను ఎగరవేసినారు అనంతరం గార్ల వెంకన్న చెరుపల్లి రాజు కేక్ కటింగ్ చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొనిన డివిజన్ పెద్దలు గార్ల వెంకటేశ్వర్లు, పంది తిరుపతిరావు, కోడి వెంకన్న, ఆలడుగు రవి, జీజే శేఖర్, పంది కృష్ణ, గట్టి కొండ గణేష్, కోలిక పొంగు రామారావు మరియు గరికపాటి అఖిల్ ఇంకా తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఉద్యమ నమస్కారాలతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఖమ్మం పట్టణ 25 వ డివిజన్ మాదిగ యువకులు మాదిగ నాయకులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు.
