ఘనంగా వైకాపా మండల కన్వీనర్ నాగెళ్ల సాంబశివా రెడ్డి 67 వ జన్మదిన వేడుకలు
వేముల వార్త::– వై ఎస్ ఆర్ సి పి సీనియర్ నాయకులు ఆ పార్టీ వేముల మండల వైకాపా కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి 67వ జన్మదిన వేడుకలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తల మధ్య ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం వేముల మండలం లోని స్థానిక వేముల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అవరణం లో, వేముల జడ్పీటీసీ కోకటం వెంకట బయపు రెడ్డి,పిసిబి సభ్యులు మరక శివకృష్ణ రెడ్డి,వేముల ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ,యువ నాయకులు నాగెళ్ళ హర్ష వర్ధన్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి,సూర్యనారాయణ రెడ్డి,ప్రవీణ్ కుమార్ రెడ్డి,లాయర్ హరినాథ్ రెడ్డి,యువజన విభాగం కార్యనిర్వహక సభ్యులు సునీల్ కుమార్,అధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేకు ను ఆయన కట్ చేశారు. అలాగే పలువురు నాయకులు ఆయన కు జన్మదినం సందర్భంగా పూల బొకేలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ సాంబశివారెడ్డి అజాత శత్రువు అని ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఆశాజ్యోతి అని వారు పేర్కొన్నారు. వంద సంవత్సరాలు ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.వేముల మండలం అభివృద్ధి ప్రదాత అని,ఆయన అధ్వర్యంలో మండలం అన్ని విధాలా అభివృద్ది పతంలో నడిచింది అని పేర్కొన్నారు.అనంతరం ఆయన కి ఎంపీపీ చల్లా వెంకట నారాయణ వారి కుమారులు శివరామకృష్ణయ్య,సునీల్ కుమార్ లు శ్రీ కృష్ణుడు విగ్రహాన్ని జ్ఞాపిక అందజేశారు,పెద్ద ఎత్తున బానసంచలు కాల్చారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు వైస్ ఎంపీపీ మల్ రెడ్డి,నరసింహ రెడ్డి, రామచంద్ర రెడ్డి,వెంకట రమి రెడ్డి,మాజీ సొసైటీ అధ్యక్షుడు పేరం గంగిరెడ్డి,ఎద్దుల విజయ భాస్కర్ రెడ్డి,
కో ఆప్షన్ మండి మా పీ రా,వర్ర లక్ష్మిరెడ్డి,వర్ర మల్లిఖార్జున రెడ్డి,
వర్ర రవీంద్ర రెడ్డి,మబ్బు చింతల పల్లి శివ శంకర్ రెడ్డి, శ్రీను, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, ధర్మతేజ రెడ్డి, సాంబశివారెడ్డి, మాజీ సర్పంచ్ చెన్నారెడ్డి,రామ సుబ్బారెడ్డి,బస్ సుబ్బారెడ్డి,నిరంజన్ రెడ్డి , ఇ సి మహేశ్వర్ రెడ్డి,నాగప్ప,రమణ,వేమనారాయణ రెడ్డి,శ్రీనివాసులు,సుదర్శన్ రెడ్డి,రాఘవ రెడ్డి,రమేష్ రెడ్డి, సోహైల్,భాస్కర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు
