ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిజిల్లా  ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.లింగాచారి

జిల్లా  ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.లింగాచారి

📰 Generate e-Paper Clip

– ప్రజా భద్రతే లక్ష్యంగా పరస్పర సహకారంతో ముందుకు సాగాలి, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం నిర్మూలనకు సమిష్టి కార్యాచరణ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 18. 2026.
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ ని  ఇటీవల వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించినఎం.లింగాచారిమర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈసందర్భంగాఎస్పీఆయనకుహృదయపూర్వక స్వాగతం పలుకుతూ, నూతన బాధ్యతలలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఎస్పీ.సునీత రెడ్డి
మాట్లాడుతూ పోలీసు,శాఖ ఎక్సైజ్ శాఖల మధ్య సమన్వయం ప్రజా ప్రయోజనాల సాధనలోకీలకమనిపేర్కొన్నారు.మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం తయారీ, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంలో రెండు శాఖలు సమిష్టిగా పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు.ప్రజలఆరోగ్యం,శాంతిభద్రతలను కాపాడటం ప్రతి ప్రభుత్వ శాఖ యొక్క ఉమ్మడి బాధ్యతని పోలీసు, ఎక్సైజ్ శాఖలుపరస్పరసహకారంతోపనిచేస్తూఅక్రమమద్యం,మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉండాలని  ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందిస్తూ సురక్షిత సమాజ నిర్మాణానికి కలిసి కృషి చేయాలని ఎస్పీ   సూచించారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!