ePaper
Monday, September 14, 2026
📄 ePaper

ట్రాఫిక్ ఏఎస్ఐ శంకర్ కుటుంబాన్ని పరామర్శించిన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విరన్

📰 Generate e-Paper Clip

ఎన్విఆర్ టీవీ పొలిటికల్ పవర్ తెలుగు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ 30.07.2026: ద్రాచలం ట్రాఫిక్ ఏఎస్ఐ శంకర్ కుమారుడు హరీష్ కు బ్రెయిన్ స్ట్రోక్ తో హఠాన్మరణం చెందాడు. అది తెలుసుకున్న శ్రీ కాశీ విశ్వనాధేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పరామర్శించారు. ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం వీరన్, కన్వీనర్ దేవేందర్ లు శంకర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుమారుడు హరీష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం విరన్ మాట్లాడుతూ… “ప్రజల రక్షణ కోసం రోడ్లపై ఎండ, వాన అనకుండా విధులు నిర్వహించే పోలీసుల త్యాగం గొప్పది. ఏఎస్ఐ శంకర్ కూడా తన విధిని చిత్తశుద్ధితో నిర్వర్తించారు. అటువంటి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం అని ఆయన మాట్లాడారు. శంకర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ట్రస్ట్ చైర్మన్ ఆలస్యం వీరన్, కన్వీనర్ దేవేందర్

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

తాలిపేరు ప్రాజెక్టును టూరిజం హబ్‌లో చేర్చాలి

ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి: గొండ్వాన సంక్షేమ పరిషత్ పొలిటికల్ పవర్, చర్ల, సెప్టెంబర్ 11: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే టూరిజం హబ్‌లో ప్రకృతి అందాలకు నెలవైన తాలిపేరు ప్రాజెక్టును కూడా...
error: Content is protected !!