ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

పేదోడి గుడిసెలో వెలుగు నింపిన కౌన్సిలర్ జె. అఖిల ప్రియా తండ్రి జె. సుభాష్

📰 Generate e-Paper Clip

 – గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్  ఆధ్వర్యంలో స్తంభాలు నేడు కూతురు కౌన్సిలర్ జె. అఖిల ఆధ్వర్యంలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.08.2026. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 6 వ వార్డులోని జయప్రకాష్ కాలనీ లో దాదాపుగా గత పది సంవత్సరాల క్రితం మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ ఆధ్వర్యంలో స్తంభాలు వేయడం జరిగింది.కాలనిలో అప్పుడు కండెన్సర్ వైర్ కాలిపోవడం వలన కాలనీలోనే సమస్యను ఎవరు పట్టించుకోకపోవడంతో 10 సంవత్సరాల పాటుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై అక్కడక్కడ ఉన్న స్తంభాలకు కట్టెల సపోర్టు నుంచి కాలనీలో నివసిస్తున్న ప్రజలు గుడిసెలలోకి కరెంటు తీసుకోవడం జరిగింది. అయితే పెద్ద పెద్ద గాలులు వానలు వచ్చినప్పుడల్లా కాలనీలో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని వెంటనే 6 వ వార్డు కాంగ్రెస్ పార్టీకౌన్సిలర్ జె. అఖిల తండ్రి మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ కు చెప్పడం జరిగింది . తక్షణమే దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వెంటనే స్పందించి కాలనీలో ఎన్ని స్తంభాల అవసరం పడతాయో అన్ని స్తంభాలను తెప్పించడం జరిగింది. శనివారం కాలనీలో నూతనంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి పేదోడి గుడిసెలో వెలుగు నింపడం జరిగింది.ఎమ్మెల్యే కి కాలనీ మాజీ కౌన్సిలర్ జె. సుభాష్ కి కాలిన ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

Latest Articles

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా...

లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు..నవంబర్ 7 :...

మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి -పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్...

Related Articles

కవయిత్రి మొల్ల విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు.. 11న భూమిపూజ

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేతుల మీదుగా భూమిపూజకు సన్నాహాలు కుమ్మర కుల బంధువులంతా పెద్ద సంఖ్యలో తరలిరావాలి: సంఘం నాయకుల పిలుపు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మట్టి ప్రమిదలు వెలిగిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

చీకటిని పారద్రోలి వెలుగులను పంచే పండుగే దీపావళి -పలుస శంకర్ గౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026:...

న్యాయవాద వృత్తిని వదిలి.. ప్రజాసేవే లక్ష్యంగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ప్రస్థానం !

– విద్య, వైద్యం, మౌలిక వసతులు అన్ని రంగాల్లో దేవరకద్ర అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అడుగులు,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి...
error: Content is protected !!