ePaper
Monday, September 7, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రగతి–పవన్‌లకు నిశ్చితార్థ శుభాకాంక్షలు

ప్రగతి–పవన్‌లకు నిశ్చితార్థ శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

నిశ్చితార్థ వేడుకకు హాజరైన బీసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీవీ గౌడ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: నపర్తి ప్రగతి విద్యాలయం కరస్పాండెంట్ భీంసాగర్ కుమార్తె ప్రగతి–పవన్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజగౌని వెంకటన్న గౌడ్ (వీవీ గౌడ్) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రగతి–పవన్‌ల వైవాహిక జీవితం ప్రేమానురాగాలు, ఆనందం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలతో చిరకాలం వర్ధిల్లాలని వీవీ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆవుల బహుజన సత్యం సాగరుడు, మాజీ ఎంపీటీసీ రామ్మూర్తి యాదవ్, మాజీ ఎంపీటీసీ భీమేశ్వర్ రెడ్డి, గులాబీ గోవిందు, జక్కుల రవి, రామకృష్ణ నాయుడు, మేకల రవికుమార్ యాదవ్ తదితరులు పాల్గొని ప్రగతి–పవన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!