ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిబిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సర్పంచ్ భర్త మాజీ  వైస్ ఎంపిపి చేరిక

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సర్పంచ్ భర్త మాజీ  వైస్ ఎంపిపి చేరిక

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 27.2026.
వనపర్తి జిల్లాదేవరకద్ర నియోజక వర్గం కొత్తకోట మండల పరిధిలోని  కనిమెట్ట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త గాధం పరమేష్,వైస్,ఎంపిపివాకిటిబాలరాజు,మాజీఉపసర్పంచ్,ముతపర్వతాలు,మాజీవార్డ్,మెంబర్లువాకిటిపరశురామ్,మొల్ల ఖాసీం,గానీ రామారెడ్డి, పేరి శేఖర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసి,కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలోకాంగ్రెస్,పార్టీకండువాకప్పుకనిపార్టీలోచేరారు.ఈసందర్భంలో  వారు మాట్లాడుతూరాష్ట్రంలోఅన్నివర్గాలప్రజలకుఅన్నివిధాలాసంక్షేమపథకాలుఅందుతున్నాయని, ప్రజా పాలనను చూసి మేము అందరంపార్టీలోకివచ్చమానితెలిపారు.ఎమ్మేల్యే జి.మధుసూదన్ రెడ్డి దేవరకద్రకు చేస్తున్నా అభివృద్దిని చూసి ఆకర్షితులమై,  బిఆర్ ఎస్ పార్టీని వీడి  కాంగ్రెస్‌ పార్టీలో చేరామన్నారు.ఈ కార్యక్రమంలో మదనాపురం మార్కెట్ కమిటీ  చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, డిసిసి జిల్లా కార్యదర్శి పాపయ్య గారి కృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నాగారపు బీచుపల్లి, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి,కని మెట్ట గ్రామ పార్టీ అధ్యక్షులు నరుకుల యాదగిరి, గ్రామ కార్యదర్శి మంద కన్నయ్య. ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, కుడికిల నాగేశ్వర్రెడ్డి, గుండ్రాతి సాయిల్ గౌడ్, గుండ్రాతి కృష్ణయ్య గౌడ్. ఎస్సీ సెల్ అధ్యక్షుడు,బర్మల రవి. తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!