
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో
గార్ల నుండి డోర్నకల్ వెళ్లే రహదారి దర్గా ఎదురుగా మణికంఠ క్రాకర్స్ టపాసుల దుకాణాన్ని షాప్ నెంబర్ 2 రిబ్బన్ కట్ చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేసిన
గార్ల సింగిల్ విండో చైర్మన్
వడ్లమూడి దుర్గాప్రసాద్ ఈ కార్యక్రమంలో మర్రిగూడెం పంచాయతీ కార్యదర్శి ఎం మోతిలాల్, గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్, ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు, గార్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు భానోత్ హతిరం, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ బుడెన్, మౌలానా మేస్త్రి తదితరులు పాల్గొన్నారు.

