ePaper
Tuesday, September 15, 2026
📄 ePaper

మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా దాబా శ్రీనివాస్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

– అభినందించిన కొత్తకోట బిజెపి నాయకులు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 24. 2026.
మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన దాబా శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా మంగళవారం కొత్తకోట బిజెపి పార్టీకి చెందిన నాయకులు ఆయన నివాసంలో శాలువాలు కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో నూతనముగా ఎన్నికైన మహాబూబ్ నగర్ జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు దాబా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధిష్టానం నాపై నమ్మకం ఉంచి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇచ్చినందుకుముందుగా పార్టీ అధిష్టానానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ఎక్కడ ఇబ్బందులు పడితే వారికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్. వెంకట్ రెడ్డి, అబ్బ నరేందర్ గౌడ్, కొమ్ము భరత్ భూషణ్ , వనపర్తి శ్రీనివాస్ రెడ్డి, సత్యం సాగర్,శ్రీకాంత్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, స్టార్ బాలు, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పులిపాటి ప్రసాద్

 *-మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర రావుకు జన్మదిన శుభాకాంక్షలు...

వినాయకుని కొలువుతో మార్మోగుతున్న వీధులు. 

లంబోదరుడి రాకతో పల్లెపల్లెనా పండుగ వాతావరణం. భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న జనసందోహం.పొలిటికల్ పవర్...

సెయింట్ జోసెఫ్ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!