ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

యువత చూపు కేతావత్ బీల్యా నాయక్ వైపు..! *

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక దేవరకొండ ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్ బ్యూరో

 

ఎక్కడ చూసినా ఇదే మాట..*
*టీ* *షాప్‌ల దగ్గర నుంచి రచ్చబండ వరకు..*
యువత చర్చల్లో ఇప్పుడు బీల్యా నాయక్ పేరు..!

“యువతకు కావాల్సిన నాయకత్వం ఇదే”

కొత్త ఆలోచనలు..
కొత్త నాయకత్వం..
యువతతో మమేకమయ్యే తీరు..

దేవరకొండ యువత అడుగులు.. కేతావత్ బీల్యా నాయక్ వైపు

రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది సంకేతమా?
ఇప్పుడు దేవరకొండ లో ఇదే హాట్ టాపిక్..! 🔥

దేవరకొండ లో ఇప్పుడు ఒకటే చర్చ..!

ప్రజల కోసం సొంత రూపాయలతో సేవా కార్యక్రమాలు చేస్తున్న కేతావత్ బీల్యా నాయక్..

ప్రజల కష్టాల్లో అండగా నిలుస్తూ.. యువతతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది.

రచ్చబండ దగ్గర నుంచి టీ షాప్ వరకు..
యువత మాటల్లో ఇప్పుడు కేతావత్ బీల్యా నాయక్ పేరు వినిపిస్తుంది
దేవరకొండ రాజకీయ అడుగులు బీల్యా నాయక్ వైపు

రాబోయే రోజుల్లో ఈ చర్చ ఎలాంటి రాజకీయ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి!

ఒక నాయకుడు ఎలా ఉండాలి..?

ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముందుండాలి..
ప్రజల సమస్య వింటే వెంటనే స్పందించాలి..
పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉండాలి..

మాటల్లో కాదు.. చేతల్లో నాయకత్వం చూపించాలి.
ప్రచారం కోసం కాదు.. ప్రజల కోసం సేవ చేయాలి.
యువతకు దారి చూపాలి.. పేదలకు అండగా నిలవాలి..

ప్రజలకు నాయకుడు అంటే ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొచ్చే వ్యక్తి కాదు..

Latest Articles

శంభుని గూడెంలో మల్టీపర్పస్ వర్కర్స్ పై అదనపు భారం..పంచాయతీ నిధులు పక్కదారి పట్టిస్తున్న సర్పంచ్ శివ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జైపూర్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాళ్ళో రక్త దానం చేసిన...

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ట్రస్ట్ కేసును కొట్టివేసిన హైకోర్టు

 బ్రహ్మంగారిమఠం పొలిటికల్ పవర్9 టీవీతెలుగు ఏం, వెంకటేశ్వర్లు కడప (జిల్లా):- శ్రీ...

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

Related Articles

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*విజయవాడ 39వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్...

సర్వేపల్లి టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. వైయస్ఆర్ సీపీలోకి ఉధృతంగా చేరికలు టీడీపీ నేతలు వలస బాట పట్టడంతో తల పట్టుకుంటున్న సోమిరెడ్డి..స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే నాటికి సర్వేపల్లిలో ఖాళీ...

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు...

కదంతొక్కిన కార్మిక లోకం.. ఖాకీల గడప దాటి కలెక్టరేట్లు దాటుతూ.. ‘చలో హైదరాబాద్’ దిగ్విజయం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక ప్రతినిధి: మాలోత్ అజయ్ నాయక్గార్ల మండలం:ప్రభుత్వాల ఆమీతుమీ వైఖరిపై కార్మిక లోకం కదనరంగంలోకి దూకింది! హక్కుల పోరాటంలో వెనకడుగు వేసేదే లేదని స్పష్టం...
error: Content is protected !!