ePaper
Friday, September 25, 2026
📄 ePaper

రాతపూర్వక కారణాలు చెప్పకుండా ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం రాజ్యాంగవిరుద్ధం

📰 Generate e-Paper Clip

పోలీసుల అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఎడిటర్ పి రమేష్
ఎవరినైనా అరెస్ట్ చేసే సమయంలో అతనికి అర్థమయ్యే భాషలో అరెస్టుకు గల కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవడం ఆర్టికల్ 22 ప్రకారం ఓ వ్యక్తికి ఉన్న హక్కు అని సుప్రీంకోర్టు వెల్లడి

ఈ రకంగా అక్రమ అరెస్ట్ చేసిన అనంతరం ఛార్జ్‌షీట్ వేసినా, అరెస్టు అక్రమంగానే భావించాల్సి వస్తుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

ఇలాంటి అరెస్టులో విడుదలైన వ్యక్తిని మళ్లీ అరెస్ట్ చేయాలంటే పోలీసులు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, మేజిస్ట్రేట్ ముందు రాతపూర్వకంగా కారణాలు తెలపాల్సిందేనని వెల్లడి

మొదటి అరెస్ట్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారికి మరోసారి దర్యాప్తు చేసే అవకాశం ఇవ్వకూడదని తేల్చి చెప్పిన న్యాయమూర్తి

ఈ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ అధికారిపై శాఖాపరమైన చర్యలతో పాటు సర్వీస్ రికార్డుల్లో కూడా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

పంజాబ్ రాష్ట్రం ముల్లాన్‌పూర్ దాఖా ఇన్‌చార్జ్ జస్కరణిత్ సింగ్ అక్రమ అరెస్టు కేసు విచారణలో భాగంగా ఈ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

Latest Articles

తెలంగాణ లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట...

చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్...

Related Articles

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి, పేద‌ల‌...

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..- విఠలేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలునిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 25 జూలై 2026.రుద్రూర్ మండల కేంద్రంలోని...

సోలార్ విద్యుత్తు ప్రారంభం…

అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ ను ప్రారంభించినఎస్ ఈ .రాజేశ్వర్....పొలిటికల్ పవర్ ఎన్విఆర్టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో...రుద్రూరు మండల కేంద్రంలోని అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ మూడు మెగావాట్లును ఎస్...
error: Content is protected !!