ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

సోలార్ విద్యుత్తు ప్రారంభం…

📰 Generate e-Paper Clip

అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ ను ప్రారంభించిన

ఎస్ ఈ .రాజేశ్వర్….

పొలిటికల్ పవర్ ఎన్విఆర్టీవీ ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో…

రుద్రూరు మండల కేంద్రంలోని
అంబం (ఆర్ ) గ్రామంలో సోలార్ మూడు మెగావాట్లును ఎస్ ఈ రాజేశ్వర్ చేతులమీదుగా  ప్రారంభించారు. ప్రారంభించిన సోలార్ ప్లాంట్. గురించి ఎస్సీ రాజేశ్వర  మాట్లాడుతూ.
ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన అనేది దేశంలోని కోటి గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక అద్భుతమైన రూఫ్‌టాప్ సోలార్ పథకం. ఈ గ్రామంలోని మూడు మెగావాట్లను సోలార్ ప్లాంట్ నుండి తయారు చేసుకోవడం జరుగుతుంది. అని అన్నారు వ్యవసాయ పద్ధతికి కూడా వాడుకోవచ్చు.ఈ పథకం కింద మీ ఇంటి పైకప్పు (రూఫ్‌టాప్) పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భారీగా ఆర్థిక సబ్సిడీని అందిస్తుంది.అలాగే ముందస్తుగా ఆలోచనతోనే, (ఏ లి నా) ప్రభావంతో వ్యవసాయానికి 24 గంటలు సోలార్ ప్లాంట్ నుండి విద్యుత్తును వాడుకోవచ్చని వివరంగా వివరించారు.
మీ ఇంటి అవసరాలకు పోను మిగిలిన అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు (ప్రభుత్వానికి) విక్రయించడం ద్వారా నెలనెలా ఆదాయం కూడా సంపాదించవచ్చు. అనీ ఒక ప్రకటనలో తెలిపాడు. తదుపరి గ్రామంలోని విద్యుత్తు బకాయిలు ఉన్న వారి దగ్గర కలెక్షన్ చేసి విద్యుత్ సంస్థకు లాభాలు బాటలో
నడిపించిన అంబం (ఆర్ )లైన్మెన్ రామకృష్ణకు, రాకేష్ కు ఎస్ ఈ రాజేశ్వర్ చేతులు మీదుగా పుష్పగుచ్చాన్ని ఇచ్చి శాలువాతో సన్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈ రాజేశ్వర్, డి ఈ టి వెంకటరమణ, డి ఈ ముక్తర్, ఏ డి ఈ నవీన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు,ఏ ఈ శ్రీనివాస్,ఎస్ ఎల్ ఐ శ్రీనివాస్, ఎల్ ఐ రాజేశం,
లైన్మెన్లు రామకృష్ణ, షబిల్, రాకేష్,ఆపరేటర్స్, గ్రామ సర్పంచ్ గంగాధర్,శానం గంగాధర్,కపిల్,ఉదయ్, గ్రామ ప్రజలు,మొదలగు తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.....

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత,...

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..- విఠలేశ్వర స్వామి ఆలయంలో...

సామాన్యుడి సగటు జీవితం ప్రశ్నగా మారింది

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..- విఠలేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలునిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 25 జూలై 2026.రుద్రూర్ మండల కేంద్రంలోని...

నాగిశెట్టిపల్లె రెవెన్యూ పొలంలో పంట కాలువ పూడ్చివేతపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

సర్వే నంబర్ 423లో దొంగ రికార్డులు సృష్టించి ఆక్రమణలకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరపాలిసిపిఐ మండల కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ...

రాతపూర్వక కారణాలు చెప్పకుండా ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం రాజ్యాంగవిరుద్ధం

పోలీసుల అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఎడిటర్ పి రమేష్ ఎవరినైనా అరెస్ట్ చేసే సమయంలో అతనికి...
error: Content is protected !!