ePaper
Sunday, August 23, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపరోడ్డుమీద చేతివృత్తులు చేసుకొని బ్రతికే వారి మీద ప్రభుత్వ అధికారులు ప్రతాపం

రోడ్డుమీద చేతివృత్తులు చేసుకొని బ్రతికే వారి మీద ప్రభుత్వ అధికారులు ప్రతాపం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి నందు అక్కడ గ్రంధాలయం ఉండేది గ్రంధాలయం ఆనుకొని మూడు కుటుంబాలు ఎస్సీ సామాజిక వర్గాలు మూడు కుటుంబాలు బిసి సామాజిక వర్గాలు దాదాపు 45 ఏళ్లు 50 ఏళ్ల నుండి మూడు కుటుంబాలు చెప్పులు కొట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు మూడు కుటుంబాలు మేఘాలు రిపేర్ చేసుకుంటూ తాళాలు అలాగే చిన్న చిన్న కుండలు కూజాలు బాణాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు కొన్ని సామాన్లు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీళ్లను ఈ నాలుగు రోజుల క్రితం అక్కడ గ్రంథాలయాన్ని పూర్తిగా పడగొట్టి అక్కడ ప్రజా సౌకర్యార్థం బాత్రూంలు కట్టించాలి మున్సిపాలిటీ పరంగా అన్న ఆలోచన విధానంతో స్థానిక మున్సిపల్ కమిషనర్. అవన్నీ తొలగించడం జరిగింది . 45 ఏళ్ల నుండి ఉన్న వ్యక్తులకు ఆసరాగా అన్ని విధాలుగా అండదండగా మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు చొరవ తీసుకొని ఆ ఆరు కుటుంబాలకు అక్కడ రూములు కట్టించే ఏర్పాటు వాళ్లకు గదులు ఏర్పాటు చేసి వాళ్ళ జీవన విధానానికి అడ్డంకులు లేకుండా తొలగించాలని నిన్న కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ గఆఫీసులో ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!