ePaper
Friday, September 18, 2026
📄 ePaper

విదేశీ పర్యటనకు అనుమతి

📰 Generate e-Paper Clip

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం

వైఎస్ జగన్మోహన్రెడ్డికి యూరప్

పర్యటనకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు

అనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించిన

ఆస్తుల కేసు దర్యాప్తు నేపథ్యంలో విదేశాలకు

వెళ్లేందుకు కోర్టు అనుమతి అవసరం

కావడంతో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 1 నుంచి

నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా మొత్తం 15

రోజుల పాటు యూరప్లో పర్యటించేందుకు

అనుమతి లభించింది. అయితే పర్యటనకు

ముందు పూర్తి ప్రయాణ షెడ్యూల్, బస చేసే

దేశాలు, చిరునామాలు, అత్యవసర ఫోన్

నంబర్, ఈమెయిల్ వివరాలను సీబీఐ

అధికారులకు అందించాలి. పర్యటన

ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి

కోర్టుకు హాజరై రిటర్న్ మెమో సమర్పించాలని

న్యాయస్థానం స్పష్టం చేసింది.

Latest Articles

జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడికి ఘన సన్మానం

*రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా జిల్లా...

మొరుసుపల్లి ఇంట పెళ్లిసందడి జగనన్న మేనకోడలు పెళ్ళి వేడుకలు ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైస్సార్ పుత్రిక మొరుసుపల్లి షర్మిల...

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలైన వారికి మిగులు భోజనం అందించారు  ఆర్ట్ ఆఫ్...

ఘనంగా తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ విమోచన.దినోత్సవ.వేడుకలు ఘనంగా వెలంపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించారు//పొలిటికల్ పవర్...

పాలిటెక్నిక్ మిడ్‌టర్మ్ పరీక్షలకు సవరించిన షెడ్యూల్ విడుదల చేయాలి

జిల్లా కలెక్టర్‌కు పాలిటెక్నిక్ విద్యార్థుల సంక్షేమ తల్లిదండ్రుల సంఘం వినతిపొలిటికల్ పవర్...

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి ...

Related Articles

మొరుసుపల్లి ఇంట పెళ్లిసందడి జగనన్న మేనకోడలు పెళ్ళి వేడుకలు ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైస్సార్ పుత్రిక మొరుసుపల్లి షర్మిల కూతురు ఈనెల 24న నిశ్చితార్థం  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్...

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలైన వారికి మిగులు భోజనం అందించారు  ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ...

ఘనంగా తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ విమోచన.దినోత్సవ.వేడుకలు ఘనంగా వెలంపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించారు//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధిఎల్ల స్వామి టేకుమట్ల //టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలోతెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్పంచ్ వెంకటరాజిరెడ్డి తెలంగాణ...
error: Content is protected !!