ePaper
Friday, September 18, 2026
📄 ePaper

ఘనంగా తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

తెలంగాణ విమోచన.దినోత్సవ.వేడుకలు ఘనంగా వెలంపల్లి గ్రామపంచాయతీలో నిర్వహించారు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి

ఎల్ల స్వామి టేకుమట్ల //

టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్పంచ్ వెంకటరాజిరెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి జెండా ఎగురవేసారు అనంతరం వారు మాట్లాడుతూ.తెలంగాణ ప్రజలందరికీ వెల్లంపల్లి గ్రామ ప్రజలకి హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలిపారు తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. అన్నారు.స్వాతంత్ర్య సమరయోధుల ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి.ఆదర్శంగా నిలుస్తాయి. వారి త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత.అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గీస రాజనర్సు పంచాయతీ సెక్రెటరీ జి.నాగరాజు వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు.పాల్గొన్నారు

Latest Articles

జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడికి ఘన సన్మానం

*రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా జిల్లా...

మొరుసుపల్లి ఇంట పెళ్లిసందడి జగనన్న మేనకోడలు పెళ్ళి వేడుకలు ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైస్సార్ పుత్రిక మొరుసుపల్లి షర్మిల...

అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలైన వారికి మిగులు భోజనం అందించారు  ఆర్ట్ ఆఫ్...

విదేశీ పర్యటనకు అనుమతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి యూరప్పర్యటనకు నాంపల్లి...

పాలిటెక్నిక్ మిడ్‌టర్మ్ పరీక్షలకు సవరించిన షెడ్యూల్ విడుదల చేయాలి

జిల్లా కలెక్టర్‌కు పాలిటెక్నిక్ విద్యార్థుల సంక్షేమ తల్లిదండ్రుల సంఘం వినతిపొలిటికల్ పవర్...

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి ...

Related Articles

విదేశీ పర్యటనకు అనుమతి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి యూరప్పర్యటనకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టుఅనుమతి ఇచ్చింది. ఆదాయానికి మించినఆస్తుల కేసు దర్యాప్తు నేపథ్యంలో విదేశాలకువెళ్లేందుకు కోర్టు అనుమతి అవసరంకావడంతో జగన్ పిటిషన్...

*శ్రీనివాస నగర్ సమస్యపై....కొత్తగూడెం వెళ్ళిన సిపియం జిల్లా నాయకత్వం* పొలిటికల్ పవర్ ప్రతినిధి   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా*ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్న ఖమ్మం శ్రీనివాసనగర్ టింబర్ డిపోలను,కట్టెల మండెలను నగరం బయటికి తరలించాలి**తెలంగాణ కాలుష్య నియంత్రణ...

పొలిటికల్  పవర్   కథనం:   వాట్సాప్ గ్రూప్‌లలో 'కంటెంట్ కన్‌ఫ్యూజన్'.. ఎక్కడ ఏం పోస్ట్ చేయాలో తెలియక జనం తంటాలు!హైదరాబాద్ & మావిగన్ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలోనూ నడుస్తున్న డిజిటల్ మహాభారతం...
error: Content is protected !!