ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

మొరుసుపల్లి ఇంట పెళ్లిసందడి జగనన్న మేనకోడలు పెళ్ళి వేడుకలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైస్సార్ పుత్రిక మొరుసుపల్లి షర్మిల కూతురు ఈనెల 24న నిశ్చితార్థం

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు  షర్మిల కూతురు  అంజలి రెడ్డి వివాహం సెప్టెంబర్ 24న నిశ్చితార్థం. నవంబర్ 25న వివాహ వేడుక. డిసెంబర్ 5న రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నారు. వైయస్సార్ కడ జిల్లా వేంపల్లి మండలం ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని డాక్టర్ వైయస్సార్ సమాధి వద్ద ఈరోజు డాక్టర్ మొరుసుపల్లి అంజలి రెడ్డి సోమల రఘురామ్ రెడ్డివివాహ వేడుక పెళ్లి కార్డులను వైయస్సార్ సమాధి దగ్గర మొదటి కార్డు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారుకార్యక్రమంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైయస్ విజయమ్మ. డాక్టర్ వైయస్సార్ అల్లుడు బ్రదర్  మొరుసుపల్లి అనిల్ కుమార్. షర్మిల కూతురు అంజలి రెడ్డి. షర్మిల కుమారుడు రాజారెడ్డి భార్య తదితరులుకార్యక్రమంలో పాల్గొని వైయస్సార్ ఆశీర్వచనాలు తీసుకున్నారు .

Latest Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

గురుకుల విద్యాలయాల్లో నాసరికం సరుకుల పంపిణీ పేద బిడ్డల కడుపు కొడుతున్న నేకాఫ్ కాంట్రాక్ట్ దంధా

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యం సెప్టెంబర్ 28న అశ్వరావుపేటలో ప్రధమ మహాసభ

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే శరణ్యంసెప్టెంబర్ 28న అశ్వారావుపేటలో టీజెఎంయు...

ఎన్సీపీ–ఎన్డీఏ–ఎన్వైసీ నూతన జిల్లా యువజన అధ్యక్షుల నియామకం

  పొలిటికల్ పవర్, హైదరాబాద్, సెప్టెంబర్ 19: ఎన్సీపీ పార్టీ–ఎన్డీఏ మహాకూటమి–ఎన్వైసీ...

Related Articles

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడు సంవత్సరాల పాపకు అర్జెంటుగా ఏ నెగటివ్ బ్లడ్ కావాలి హైదరాబాద్ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో రక్తదాతలు ఉంటేసంప్రదించి రక్త...

భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక  పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో రాజకీయ...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...
error: Content is protected !!