ePaper
Tuesday, November 10, 2026
📄 ePaper

వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ విజేత ఇప్పల వెంకట కృష్ణారెడ్డి భారీ పాదయాత్ర.. స్వామివారి దర్శనం!

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా (పొలిటికల్ పవర్):  ప్రతినిధి

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం జెడ్పీటీసీ సభ్యునిగా ఇటీవల పోటీ చేసి, ఈ నెల 7వ తేదీన వెలువడిన ఫలితాల్లో అఖండ విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పల వెంకట కృష్ణారెడ్డి ఈరోజు జయంతి గ్రామం నుండి జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు భారీ పాదయాత్ర నిర్వహించారు.

విజయం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమలాపురం బాలాజీ భవన్‌లో ఎర్రుపాలెం మండల రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Latest Articles

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గుర్రం అన్నపూర్ణ మృతి

 మహబూబాబాద్ (పొలిటికల్ పవర్):  మాలోత్ అజయ్ నాయక్ (గార్ల )మహబూబాబాద్ జిల్లా...

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి...

తీవ్ర దిగ్భ్రాంతి.. కన్నీటి పర్యంతమైన బాధితులు: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన బుక్యా సోమ్లా కుటుంబానికి కోరం సురేందర్ పరామర్శ!

 టేకులపల్లి (పొలిటికల్ న్యూస్ 9), పొలిటికల్ పవర్ బ్యూరో: తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం...

Related Articles

మామిళ్ళపల్లి *వాసవిక* పుట్టినరోజు సందర్భంగా JSPW ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం  * ఖమ్మం రైల్వే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు ఆహార వితరణ  * మానవతా...

ఖమ్మం, నవంబర్ 9 (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్ - బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి):మామిళ్ళపల్లి*'వాసవిక '* పుట్టినరోజును పురస్కరించుకుని జస్టిస్ ఫర్ సోషల్ అండ్ పబ్లిక్ వెల్ఫేర్ (JSPW)...

అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ మరియు డ్రైనేజీలు పనులను ప్రారంభించడానికి మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్...

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి 6 నెలల జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / PN9 TV తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బ్యూరో — యర్ర నాగరాజు రెడ్డిహైదరాబాద్ (పొలిటికల్ పవర్ బ్యూరో): న్యాయస్థాన ఆదేశాలను...
error: Content is protected !!