Latest Articles
మూకమామిడి – మొగరలగుప్ప మధ్య వంతెన మీదుగా వాహనాల రాకపోకలు పునరుద్ధరణ
ఎమ్మెల్యే జారే,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బత్తుల అంజికి కృతజ్ఞతలు తెలిపిన...
బీఆర్ఎస్ నాయకుడి తండ్రి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన సోయం వీరభద్రం
పొలిటికల్ పవర్,దమ్మపేట:మండలంలోని మొండివర్రె గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సోరకాయల...
అశ్వారావుపేట మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.48.72 కోట్ల ప్రతిపాదనలు!
పట్టణంలోని 22 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భారీ నిధుల...
బలీదుపల్లి గ్రామ సంఘం VOAగా శ్రీధర్‌ను తిరిగి నియమించాలి
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామ మహిళలు.. ఆన్లైన్లో పేరు నమోదు చేసే...
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన
పొలిటికల్ పవర్...
Related Articles
హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న యుగంధర్ రెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
కుటుంబ సభ్యులకు ధైర్యం.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ నవంబర్...


అశ్వరావుపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ తూర్పు బజార్ నందు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ మరియు డ్రైనేజీలు పనులను ప్రారంభించడానికి మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ గారు వైస్ చైర్మన్ గారు జూపల్లి రమేష్ బాబు గారు జూపల్లి ప్రమోద్ గారు మున్సిపల్ కమిషనర్ ఈ దిలీప్ రెడ్డి గారు విచ్చేసి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ లీడర్ చిన్నం శెట్టి సత్యనారాయణ గారు తుమ్మ రాంబాబు గారు4 వార్డు కౌన్సిలర్ కట్టా సింధుజ గారు నక్క రాంబాబు గారు మోర్ల వెంకన్న గారు నండ్రు రమేష్ గారు కర్నాటి శ్రీను గారు వలి పాషా గారు కానూరి మోహన్ రావు గారు గుడపాటి గోవిందు గారు ఎస్కే ఫకీర్ గారు sk.షరీఫ్ గారు sk.కిషోర్ గారు కట్ట శ్రీనివాసరావు గారు కట్టా రాంబాబు గారు ఆరేపల్లి పెద్దోడు గారు గున్నం కిషోర్ గారు దండా బత్తుల రమేష్ గారు మట్లకుంట కామేష్ గారు ఆరేపల్లి నాగేంద్ర గారు ఉలవల మురళీకృష్ణ గారు నల్లబోతుల నాగు గారు నల్లబోతుల శ్రీను గారు 4వార్డులోని వాటర్స్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు