ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిశ్రీనిధి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు

శ్రీనిధి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18. 2026.

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని పొగాకు జంబులింగం కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీనిధి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో గురువారం జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జై భారత్ వాకింగ్ అధ్యక్షులు మూడవత్ కిషన్ నాయక్, గౌరవ అధ్యక్షులు యస్. ఈశ్వర్, ఎండి. సుల్తాన్, గోకరయ్య, విజయ్, బాలరాజు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసినారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!