ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

*సౌత్ జోన్ ఇండియా టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు రైజింగ్ సన్ విద్యార్థి ఎంపిక*

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
టెన్నిస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 28 వ తేదిన హైదరాబాద్ లోని జింఖానా మైదానంలో అండర్ 17 విభాగంలో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్థానిక *రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థి ముమీజుద్దీన్* ఈ నెల 27, 28 తేదీల్లో గుంటూరులో జరుగనున్న *జాతీయ స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్* పోటీలకు ఎంపికయ్యాడు.

ఈ సందర్భంగా ముమీజుద్దీన్‌ను పాఠశాల కరస్పాండెంట్ సయీద్ అహ్మద్, ప్రధానోపాధ్యాయులు హకీమ్ ఖాన్, పీఈటీ తగురం తిరుపతి మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాల, జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Latest Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా...

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు...

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా...

Related Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. ఇటీవల నూతనంగా మండల ఎస్సైగా వచ్చిన హనుమంతుడు ను...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై విచారణ పూర్తి..తక్షణమే ఉద్యోగాల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సిపిఎం... మండల కార్యదర్శి ఎంబడి. పోలయ్య గర్జన.కాశినాయన సెప్టెంబర్ 27...

*డీఎస్పీ భీమ్ రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు..*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బజా శేఖర్ *కొందరు రాజకీయ నేతలు... మరికొందరు బ్యూరోక్రాట్లు భారతదేశ సంపదను దోచేసుకుంటున్నారు.....
error: Content is protected !!