ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలుస్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్న స్నేహితులు

స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్న స్నేహితులు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో ఎం నాగరాజు స్నేహితుడు కుటుంబానికి ఆర్కూక సహాయం అందజేత, ఆకారణంగా మరణించిన కోటికి హుస్సేనమ్మ కుటుంబ సభ్యులను తిప్పా రెడ్డి పల్లి సర్వంచ్ పూకంత శ్రీను పరామర్శించి వారికి 5000/-రూపాయలు ఆర్దిక సహాయం అందించి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్వించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!