*మామిడి పండ్లు తిన్న అక్కాచెల్లెళ్లు.. రెండు రోజుల్లోనే విషాదం!*
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
నారాయణగూడలో ఫుడ్ పాయిజన్ కలకలం.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి! మామిడి పండ్లు తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులు. 17 ఏళ్ల భువనేశ్వరి, 10 ఏళ్ల సంధ్య మృతి. వాంతులు, విరోచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సోదరీమణులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.
